
అంగ్ శాన్ సుకీ బర్మా దేశ ప్రజల స్వేచ్చా కాంక్షకు ప్రతిరూపం. ఆమెను అక్కడి మిలటరీ ఝుంటా ప్రభుత్వం ఇప్పటికి సుమారుగా 19 సం.లుగా గృహ నిర్బంధంలో వుంఛింది. రేపు ఆమె 65వ జన్మదినం. తన తండ్రి పోరాడి సాధించిన బర్మా ప్రజల స్వాతంత్ర్యాన్ని తిరిగి వాళ్ళకు కల్పించేందుకు ఆమె పోరాడుతున్నారు. ప్రపంచమంతా స్వేచ్చ కోసం అమెరికా వారు అనేక కొత్త పథకాలు వేస్తుంటారు కానీ ఇక్కడి మిలటరీ ప్రభుత్వాన్ని మాత్రం ఏమీ అనకపోవడం వెనక వారి లాభాలేమి దాగున్నాయో తెలియదు. సుకి తన పిల్లలను కూడ కలుసుకోకుండా తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు. ఆమెకు స్వేచ్చ లభించాలని తద్వారా బర్మా ప్రజల స్వేచ్చాకాంక్ష నెరవేరాలని కోరుకుంటూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం..
ఈ క్రింది లింక్ లో ఆమె, డెస్మండ్ టుటు మరికొంతమంది శాంతి కాముకుల మాటలు వినొచ్చు. courtesy: BBC World service.
http://www.bbc.co.uk/emp/pop.html
Hi,
రిప్లయితొలగించండిPlz circulate this mail for Telugu Book Readers
New book realease (Naa Baavanaalochana)Jan 2011
It Contains Universal knowledge with so many thoughts
For Contact : 9741005713
Thanks,
Nagaraju G