కవిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కవిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఏప్రిల్ 2011, గురువారం

అంతర్ బాహిర్ సంఘర్షణ...

ఆవలో ఈవలో నిటారుగా
నిలబడడానికి నిరంతరం
ఓ ప్రయత్నం చేస్తూనే...

కనురెప్పలావల కలల
సాకార ప్రయత్నం ఓ
జాగరూక సోపానం....

నీ ముందు నీవు నగ్నంగ
నిలబడ గలిగిన వేళ
నీకో నమస్కారం...